పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరియు సూచనల మేరకు ఎడ్లపాడు తహసీల్దారు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. ఈ క్రమంలో పై ...
పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరియు సూచనల మేరకు ఎడ్లపాడు తహసీల్దారు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. ఈ క్రమంలో పై పేర్కొన్న అధికారులను, సిబ్బందిని కంట్రోల్ రూమ్ పనుల కోసం నియమించారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం, అత్యవసర సమాచారం సమన్వయం వంటి అంశాలను పర్యవేక్షించేందుకు ఈ కంట్రోల్ రూమ్ ఉపయోగపడనుంది అని తాసిల్దార్ విజయశ్రీ తెలిపారు.
COMMENTS