చిలకలూరిపేట పట్టణంలోనే అడ్డరోడ్ దగ్గర ఉన్న అన్న క్యాంటీన్ ను సోమవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశ...
చిలకలూరిపేట పట్టణంలోనే అడ్డరోడ్ దగ్గర ఉన్న అన్న క్యాంటీన్ ను సోమవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆహార నాణ్యతను,క్యాంటీన్ నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా క్యాంటీన్‌లోని బ్రేక్‌ఫాస్ట్ మరియు ఇతర ఆహారం స్వయంగా నాణ్యతను పరిశీలించారు. ఆహార నాణ్యతకు సంబంధించి ప్రజల అభిప్రాయాలను కూడా కమీషనర్ అడిగ తెలుసుకుంటున్నారు.ఈ తనిఖీల్లో క్యాంటీన్ల పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిర్వహణ పై సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ తనిఖీలో కమిషనర్ వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ సునీత ఉన్నారు
COMMENTS