గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల వస్తుంది. లక్షణాలు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం ఆ...
గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల వస్తుంది.
లక్షణాలు
- కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం
- ఆకలి లేకపోవడం
- పెద్ద శబ్దంతో తేంపులు రావడం
కారణాలు
- ఒత్తిడి, అలసట
- కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం.
- అధిక టీ/కాఫీ సేవనం
- సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం
- మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం
నివారణా చర్యలు
- సరైన్ వేళకు ఆహారం తీసుకోవడం.
- నీరు ఎక్కువగా త్రాగడం.
- వ్యాయామం చెయ్యడం
వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడవచ్చు
COMMENTS