చిలకలూరిపేట మండల పరిధిలో LPG గ్యాస్ కు ఎటువంటి కొడతలేదని మండల తహసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్...
చిలకలూరిపేట మండల పరిధిలో LPG గ్యాస్ కు ఎటువంటి కొడతలేదని మండల తహసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో 5 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయని తెలిపారు.. బుకింగ్ చేసుకుని డెలివరీ అయిన 25 రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ ఇవ్వబడుతుందని, గ్రామాల్లో 40 రోజులకి ఇవ్వబడుతుందని గ్యాస్ ఏజెన్సీలో రిజిస్టర్ అయిన మొబైల్ ఫోన్ ద్వారానే గ్యాస్ను బుక్ చేసుకోవాలని ఆయన కోరారు.. ఎవరు ఆందోళన చెల్లవద్దని వ్యాపారస్తులు కమర్షియల్ గ్యాస్ ను మాత్రమే వాడాలని డొమెస్టిక్ వాడకూడదని ఆయన తెలిపారు.
COMMENTS