చిలకలూరిపేట: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్బన్ సిఐ పి. రమేష్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం...
చిలకలూరిపేట: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్బన్ సిఐ పి. రమేష్‌ను తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి ఆధ్వర్యంలో సిఐకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో , పార్టీ నాయకులు గంజి మోహన్, పదో వార్డు టీడీపీ అధ్యక్షులు షేక్ అజారుద్దీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిఐని కలిసి శాలువాతో సత్కరించు , నూతన సంవత్సరంలో పట్టణ శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.
COMMENTS