ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర అధ్యక్షుల...
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా అడపా మోహన్ మాదిగ మాట్లాడుతూ.. దళిత, అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న శామ్యూల్ జవహర్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా బాధితులకు న్యాయం అందించడంలో ఆయనచేస్తున్నకృషిఅభినందనీయమని కొనియాడారు.
COMMENTS