AP Newsline

జగన్ కేసులో కీలక మలుపు: రంగంలోకి ఆర్వోసి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మరో కీలక మలుపు! జగన్ ఆస్తుల కేసులో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఆయా రంగాలలోని నిపుణుల సహాయాన్ని కోరింది. పెట్టుబడులు పెట్టడంలో, స్వీకరించడంలో జరిగిన నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసి) సహాయాన్ని సిబిఐ కోరింది.

ఈ విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సిబిఐ లేఖ రాయగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్వోసి రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. జగన్ కంపెనీలతో పాటు వాటిలో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇప్పటికి 16 కంపెనీలపై విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు చెందిన బృందాలు ఆయా కంపెనీలపై విచారణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

జగతి పబ్లిక్షన్స్, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, హెటిరో డ్రగ్స్, జనని, భారతి సిమెంట్, ఇండియా సిమెంట్, దాల్మియా సిమెంట్ తదితర కంపెనీలపై ఆర్వోసి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. సిబిఐ అందజేసిన ప్రశ్నావళులతో ఆర్వోసి బృందం తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. పెట్టుబడుల వ్యవహారాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమికంగా నివేదికలు రూపొందించినట్లుగా కూడా తెలుస్తోంది.

మీ జోక్యం అవసరం.. స్పందించండి.. భారతి..!
హైదరాబాద్: ప్రధాని మన్మోహన్‌, సిబిఐ డైరెక్టర్‌కు వైఎస్‌ భారతి రెడ్డి లేఖ రాశారు. సిబిఐ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని భారతి రెడ్డి కోరారు. మే 27, 2012 నుంచి తన భర్త జగన్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని, కీలక ఉప ఎన్నికల సమయంలో జగన్‌ను అరెస్ట్‌ చేశారని గుర్తు చేశారు. ఒక భార్యగా, ఒక తల్లిగా మీకు ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు.

అక్టోబర్‌ 2012లో సుప్రీంకోర్టు విచారణలో సిబిఐ ఒక మాట చెప్పిందని, విచారణ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు ఇవ్వాలని కోరింది. 8నెలల తర్వాత సుప్రీంకోర్టు సాక్షిగా సిబిఐ మాట మార్చిందని తెలిపారు. మరో 4 నెలలు గడువు కావాలంటూ కోర్టుకు సిబిఐ తెలిపిందన్నారు. ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే కోర్టును అగౌరవపరిచేలా సిబిఐ లాయర్‌ మాట్లాడారన్నారు. దర్యాప్తుకు గడువు లేదంటూ సిబిఐ లాయర్‌ సంకేతాలిచ్చారని అన్నారు. మరింత గడువు కోసం కొత్త కారణాలు చూపిస్తోందన్నారు. సజావుగా దర్యాప్తు చేయకూడదన్న దురుద్దేశం ఇందులో కనిపిస్తోందన్నారు.

సిబిఐ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టు, సరిగా విధులు నిర్వర్తిస్తున్నట్టు ఏ కోశాన కనిపించట్లేదన్నారు. సిబిఐ దర్యాప్తు కాలంలో వైఎస్‌ జగన్‌ ఎలాంటి పదవిలో లేరన్నారు. 2004- 2009 మధ్య కాలంలో జగన్‌ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదన్నారు. 2001నుంచి బెంగళూరులోనే జగన్‌ నివాసమున్నారని తెలిపారు. నిబద్దత, అంకితభావంతో జగన్‌ వ్యాపారం నిర్వహించారన్నారు. డా.వైఎస్సార్‌ మరణించిన 15నెలల తర్వాత ఆరోపణలు మొదలయ్యాయని తెలిపారు. జగన్‌ కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన నెల రోజుల తర్వాత ఎమ్మెల్యే శంకర్రావు లేఖ రాశారని, ప్రతిఫలంగా శంకర్రావును రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా తీసుకున్నారని అన్నారు. ఆ తర్వాత ఇదే కేసులో తెలుగుదేశం పార్టీ కూడా జత కలిసిందన్నారు. హైకోర్టు ఆదేశాలకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమాధానం చెప్పలేదన్నారు. ప్రభుత్వ వైఖరితో హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిందని తెలిపారు.

రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా వైఎస్‌ఆర్‌ నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని సమర్థించుకునేందుకు ఆయన ఈనాడు మనమధ్య లేరన్నారు. నాడు నిర్ణయాల్లో భాగస్వాములైన మంత్రులంతా.. నేడు నోరు మెదపట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కేసులు ఎదుర్కొంటున్న మంత్రులందరికి ప్రభుత్వమే న్యాయ సాయం చేస్తోందన్నారు. 26 జీవోలు నిబంధనల ప్రకారమే జారీ అంటూ మంత్రులు అఫిడవిట్‌ దాఖలు చేశారని, నాటి ప్రభుత్వంలో ఎలాంటి భాగస్వామి కాని జగన్‌ ఎలా బాధ్యుడవుతారని ప్రశ్నించారు. ఉద్దేశ పూర్వకంగానే సిబిఐ జెడి దర్యాప్తును సాగదీస్తున్నారని ఆరోపించారు. కొన్ని అంశాలను ఎంపిక చేసుకుని మరీ లీకులిస్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ను, ఆయన పార్టీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు మీడియా ప్రతినిధులకు సిబిఐ జెడి వందలాది కాల్స్‌ చేశారని తెలిపారు.

ప్రారంభించిన ఐదేళ్లలో సాక్షి పత్రిక దేశంలోనే ఏడో స్థానానికి చేరిందని వెల్లడించారు. కోటి 43 లక్షల రీడర్‌షిప్‌ సాక్షి పత్రిక సొంతమన్నారు. ఇంత ఘనచరిత్ర ఉన్న సాక్షి రాత్రికి రాత్రే డమ్మీ కంపెనీలా మారుతుందా? అని ప్రశ్నించారు. షేర్‌హోల్డర్ల సంపద పెంచడమే కాకుండా 40వేల కుటుంబాలకు జగన్‌ ఉపాధి చూపారన్నారు. ఈనాడు పత్రికలా మేం వ్యవహరించలేదన్నారు. 1800 కోట్ల నష్టాల్లో ఉన్న ఈనాడు రూ.100 షేరును రూ.5.26లక్షలకు విక్రయించిందని గుర్తు చేశారు.

ఓ పెద్ద సినిమా అన్యాయం చేసింది: దాసరి
హైదరాబాద్ :‘‘ఓ పెద్ద సినిమా కోసం బాగా ఆడుతున్న ఈ చిన్న సినిమా ‘స్వామి రారా’ని థియేటర్ల నుంచి తీసేశారు. ఇది అన్యాయం. అదే నా చేతిలో కనుక ఈ సినిమా ఉండి ఉంటే 25 సెంటర్లలో వంద రోజులాడి ఉండేది అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు అన్నారు.

శంకర్ చిగురుపాటి సమర్పణలో నిఖిల్, స్వాతి జంటగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘స్వామి రారా’ యాభై రోజుల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఇలా స్పందించారు. అలాగే ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. ఈ చిత్రం ద్వారా సుధీర్‌వర్మ మరోసారి ఆ విషయాన్ని నిరూపించాడు. నిఖిల్, స్వాతి అద్భుతంగా నటించారు.

ఇలాంటి ఒక కథాంశంతో సినిమా తీసిన నిర్మాతలను మెచ్చుకోవాలి అని అన్నారు. ఇక ‘‘ఆరు ఫైట్లు, పాటలు, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు… ఇలా ఓ మూస ధోరణిలో మన సినిమాలు ఉంటున్నాయి. కానీ మలయాళం, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో అలా కాదు. చిన్న సినిమాలను అక్కడ ఎంతో బాగా తీస్తున్నారు.

ఆ కోవలో సుధీర్‌వర్మ ఈ చిత్రం చేసిన విధానం కొత్తగా ఉంది” అని చెప్పుకొచ్చారు రు డా. దాసరి నారాయణరావు. దర్శకుడు మాట్లాడుతూ,,, ‘‘నిఖిల్‌కి కథ చెప్పకపోయినా, నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశాడు. ఈ చిత్రవిజయం యూనిట్ మొత్తానికి దక్కుతుంది” అని చెప్పారు. ‘‘సుధీర్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా హిట్ అయ్యింది కాబట్టి, దీన్ని నిలుపుకునే విధంగా తదుపరి చిత్రాలు ప్లాన్ చేసుకోమంటున్నారు. అలాగే చేస్తా” అని నిఖిల్ అన్నారు.

కెసిఆర్ పదికోట్లు ఇస్తానంటే వద్దన్నా:కెకె
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి బహిష్కృత నేత రఘునందన రావు ఆరోపణలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత కెకె మహేందర్ రెడ్డి స్పందించారు. రఘునందన్ ను ఓడించడానికి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు తనకు రూ.50 లక్షలు ఇచ్చారనడం నిజంకాదన్నారు. ఈ విషయం కెటిఆర్ తనతో చెప్పారని రఘునందన్ చేసిన ప్రకటనను కెకె ఖండించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావే తనకు రూ.10 కోట్లు ఆఫర్ చేశారన్నారు. తనకు సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్‌తో పాటు పది కోట్లు ఇస్తానని కెసిఆర్ చెప్పారని, సిరిసిల్లను ఆయన తనయుడు  తారక రామారావుకు అప్పగించాలని సూచించారని చెప్పారని అన్నారు. 2009 ఎన్నికల్లో సిరిసిల్ల టిక్కెట్ తనకిస్తానని మొదట చెప్పిన కెసిఆర్ ఆఖరు నిమిషంలో ఇవ్వలేదన్నారు.

దీంతో తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగానని ఆయన చెప్పారు. కెటిఆర్ తనకు ఫోన్ చేసి… కెసిఆర్ మాట్లాడతారని చెప్పారని అన్నారు. కెసిఆర్ వద్దకు వెళ్లగా… అతను సిరిసిల్ల నుండి తనను విత్ డ్రా చేసుకోమన్నారని, తనకు సికింద్రాబాద్ పార్లమెంటు టిక్కెట్, రూ.10 కోట్లు ఇస్తానని చెప్పారన్నారు. తాను అదేదో కెటిఆర్‌కే ఇవ్వాలని చెప్పానన్నారు. పది కోట్ల రూపాయలు వద్దని చెప్పిన తాను హరీష్ నుండి రూ.10 కోట్లు ఎలా తీసుకుంటానని ప్రశ్నించారు.

రాజకీయ తెరపై మారుతున్న రంగులు…!
హైదరాబాద్: సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే వైయస్సార్ సిపి, టీడీపి, కాంగ్రెస్, టియారెస్ పార్టీలు అంతర్గత విభేదాలు, జంప్‌ల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా కాంగ్రెసును కళంకిత మంత్రుల అంశం, తెరాసను రఘునందన రావు అంశం కొత్తగా చుట్టుముట్టాయి.

జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుత్కొంటున్న మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, మరో ముగ్గురు మంత్రులు కూడా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ అరెస్టు కావడంతో పాటు ధర్మాన, సబితలను ఇంటికి పంపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మంత్రులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆకాశానికెత్తేసిన అధిష్టానం… ఆయన చర్యలను సమర్ధించి.. ఇప్పుడు తమను బలి చేయడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమను కళంకిత మంత్రులు అనడాన్ని ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్న వారు… అదే నెపంతో తమపై వేటు వేసిన పక్షంలో ఊరుకునే ప్రశ్నే   లేదంటున్నారు.

వైయస్ హయాంలో జరిగిన తప్పులకు తాము మాత్రమే కాక.. మొత్తం కాంగ్రెసు కావాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెసు కూడా తప్పు చేసినట్లేనని చెబుతున్నారు. కాంగ్రెసు తమనే బలి చేయాలని భావిస్తే… తాము కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తే తప్పేంటని కూడా ప్రశ్నిస్తునారు.

తనపై వేటు పడితే… తీవ్ర నిర్ణయం తీసుకుంటానని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెబుతున్నారు. ధిక్కార స్వరం అధిష్టానానికి తప్పదంటున్నారు. మరోవైపు ధర్మానకు జిల్లా మంత్రులు కొండ్రు మురళి, కిల్లి కృపారాణి మద్దతుగా నిలుస్తున్నారు. ధర్మానపై వేటు వేస్తే రాజీనామాలకు జిల్లాలో ఆయన వర్గం సిద్ధంగా ఉందంటున్నారు.

కెసిఆర్‌కు రఘునందన చిక్కులు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త చిక్కులు కొనితెచ్చుకున్నారు. రఘునందన రావును సస్పెండ్ చేసి టియారెస్ సమస్యల సుడిలో పడిందని అంటున్నారు. ప్రస్తుతం తెరాస రాజకీయాలు డబ్బుల చుట్టు తిరుగుతున్నాయి. టిఆర్ఎస్ ముఖ్య నేతలు తెలంగాణవాదం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు.

వాటికి రఘునందనరావు ఆరోపణలు మరింత బలాన్నిచ్చాయని అంటున్నారు. తెరాస స్థాపించినప్పటి నుండి పలువురు నేతలు బయటకు వచ్చి కెసిఆర్‌ను టార్గెట్ చేశారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు. రఘునందన రావు కూడా అలాగే చేస్తున్నారు. అయితే, ఇతని ఆరోపణలు మరింత ఘాటుగా ఉండటం గమనార్హం. అతను ప్రధానంగా హరీష్ రావును టార్గెట్ చేసుకోవడం గమార్హం.

ముఖ్య నేతల బ్లాక్ మెయిలింగ్‌కు తన వద్ద ఆధారాలున్నాయని ఆయన చెప్పడం, దమ్ముంటే ఆధారాలు చూపించాలని తెరాస నేతలు సవాల్ విసరుతున్నారు. హరీష్ రావు పైన రఘు రూ.80 లక్షలు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రఘు వసూళ్ల ఆరోపణలపై హరీష్, కెటిఆర్, కవితలు స్పందించాల్సి వచ్చింది. మొత్తానికి ఎన్నికల ముందు తెరాస రాజకీయం డబ్పుల చుట్టు తిరగటం కెసిఆర్‌కు ఆందోళన కలిగించే అంశమే అంటున్నారు.

రియాతో పోటీపడ్డ వీణామాలిక్.. ?
తన భర్త కంటున్న కలల్ని సాకారం చేయడానికి తన మాన ప్రాణాలను తాకట్టుపెట్టిన స్త్రీగా వీణామాలిక్‌, హీరోయిన్‌ అవ్వాలని కలలుకని తన శీలాన్ని పణంగా పెట్టిన నటిగా రియాసేన్‌ ఇద్దరూ పోటీపడి నటించిన చిత్రం తెలుగులో ‘రంగీల’. హిందీలో ‘జిందగీ 50-50′ చిత్రాన్ని తెలుగులో రంగీలా పేరు పెట్టారు.

జిఎస్‌ ఆర్‌ కార్పొరేషన్‌.. విజే ప్రొడక్షన్స్‌ అందిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ… ముగ్గురి వైవిధ్యమైన జీవిత కథలు ఇందులో ఉంటాయి. సమాజంలో స్త్రీపై జరుగుతున్న సంఘటనలు వారు ఎదుర్కొంటున్న విషయాలు ఇందులో కూలంకషంగా చర్చించాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్‌ పూర్తికావచ్చింది. ఈ నెలాఖరులో విడుదల చేస్తాం అన్నారు.

అనసూయ ఆరబోతకు భారీ పారితోషికం..?
టీవీ యాంకర్‌ ఉదయభాను ఆమధ్య కాలంలో అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్‌తో అలరించిన సంగతి తెలిసిందే. ఆమె బాటలో ఇప్పుడు మరో హాట్‌ యాంకర్‌ కూడా పయనించడానికి సిద్ధమవుతోంది. టీవీ యాంకర్‌గా, సినిమా కార్యక్రమాల వ్యాఖ్యాతగా ఇటీవల కాలంలో తనదైన ముద్ర వేస్తున్న అనసూయ కూడా అటువైపు అడుగులు వేస్తోంది.

మంచి ఆకర్షణీ యమైన రూపంతో ఆకట్టుకునే మాటతీరుతో అనసూయ బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే గుర్తింపు సాధించింది. ప్రస్తుతం తను ఓ అగ్ర హీరో నటించే సినిమాలో ఓ ఐటెం సాంగ్‌ చేయడానికి తాజాగా అంగీకరిం చిందట. ఇందుకుగాను భారీ పారితోషికం కూడా ఆమెకు ముడుతోంది. ఐటెం సాంగ్స్‌తో బాటు అవకాశం వస్తే కథానాయికగా కూడా ఓ మెరుపు మెరవాలని అనసూయ ఉబలాట పడుతోందని సమాచారం !

ప్రబుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబే.. కడియం!
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రబ్జుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబే ననే భావన ప్రజల్లో నాటుకు పోయిందని మాజీ మంత్రి టిడిపి నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. ఆయన టిడిపి కి రాజీనామా చేస్స్తున్నట్లు ప్రకటించే నేపధ్యంలో మీడియాతో మాత్లాదారు.

1999 తర్వాత ప్రభుత్వాన్ని చంద్రబాబు ఒక లిమిటెడ్ కంపెనీగా మార్చారని కడియం ఆరొపించారు. తన పధకాలు ప్రజలకు ఏ మేరకు లభ్ది చేకూరుస్తునాయో చంద్రబాబు అర్ధం చెసుకొలెదన్నారు. పార్టీలో బడా పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యం పెరిగి సామాన్యులకు చిన్న చూపు తాపాలేదన్నారు

పార్టీలో క్రమశిక్షణ లోపించిందని, 1999 తర్వాత అధినేతలో ఆత్మా విమర్శ, పార్టీలో సమీక్ష సోపించడమే కాకుండా, ఆత్మా వంచన ఎక్కువైందని కడియం విమర్శిమ్చారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పేతాని అధినేత, ఇటు తెలంగాణ విషయం లోను సరైన ధోరణిలో వ్యవహరించలేదని అభిప్రాయపద్దారు.

తెలుగుదేశం సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంకు షాకిచ్చారు.గత కొద్దిరోజులుగా ఆయన పై ప్రచారం జరుగుతున్నప్పట్టికీ ఆయన ఖండిస్తూ వస్తున్నారు.తెలంగాణ వాదిగా గుర్తింపు పొందిన శ్రీహరి 1994,99లలోను వరంగల్ జిల్లా స్ఏషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లో, అలాగే చంద్రబాబు క్యాబినెట్ లోను 1994-2004 వరకు మంత్రిగా ఉన్నారు. గత ఏడాది జరిగిన అఖిలపక్ష సమావేశానికి కూడా ఆయన టిడిపి ప్రతినిధిగా హాజరై సమర్దంగా తన వాదన వినిపించారు. కాని ఆశ్చర్యంగా ఆయనే పార్టీని వీడడం విశేషం.

గత ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోవడంతో ఆయనలో సందేహాలు ఏర్పడి ఉండవచ్చని భావన ఉంది. దీంతో ఆయన పార్టీని వీడడానికి నిర్ణయం తీసుకున్నారు.కాగా ఆయనను కెసిఆర్ కుమారుడు కెటిఆర్ కలిసి టిఆర్ఎస్ లో రావాలని కూడా ఆహ్వానించారు.ఈ నేపధ్యంలో కడియం టిఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖరారు కావచ్చు.

కమిలిని జోడీగా.. ‘రామాచారి’ పేరుతో వేణు!
హైదరాబాద్ : తొట్టెంపూడి వేణు, కమలిని ముఖర్జీ జంటగా ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.వి.శ్యాంప్రసాద్ నిర్మించిన చిత్రం ‘రామాచారి’. ‘ఈడో పెద్ద గూఢచారి’ అన్నది ఉపశీర్షిక. ఈ నెల 17న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. చిత్రం కాన్సెప్టు గురించి చెప్తూ హీరో వేణు…అతగాడి పేరు రామాచారి.

చిన్నప్పటి నుంచీ పోలీస్‌ అధికారి కావాలని కలలు కంటాడు. ప్చ్‌… అనుకున్నది సాధించలేకపోతాడు. చివరాఖరికి గూఢచారిగా మారతాడు. అక్కడి నుంచి అతను చేసే అన్వేషణలు కావల్సినంత వినోదాన్ని పంచుతాయన్నారు .

ఒక మామూలు గూఢచారి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా కాపాడాడన్నదే కథ. వంద శాతం వినోదాన్ని అందించేలా రూపొందించారు”అన్నారు. అలాగే… ‘నేను దర్శకత్వశాఖలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో మలయాళంలో వచ్చిన ‘సి.ఐ.డి మూస’ చిత్రాన్ని ఇప్పుడు నా దర్శకత్వంలో ‘రామాచారి’గా రూపొందించడం చాలా సంతోషంగా ఉందని ఈశ్వరరెడ్డి అన్నారు.

పూర్తి స్థాయి వినోదభరిత చిత్రమిదని రెడ్డి అన్నారు. బ్రహ్మానందం, ఆలీ, ఎల్.బి.శ్రీరామ్, గిరిబాబు, చంద్రమోహన్, రఘుబాబు, వేలు, బాలయ్య, మురళీశర్మ, రాజ్‌ప్రేమి, ప్రభు, అమిత్, హర్షవర్ధన్, ఇందుఆనంద్, లిరిష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వి.విక్రమ్‌రాజు, డొంగ్రత్, నాగరాజు, రైటర్ మోహన్, కథ: ఉదయ్‌కృష్ణ, సిబికె థామస్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: కె.ప్రసాద్, నిర్మాత: పి.వి.శ్యాంప్రసాద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ఈశ్వర్‌రెడ్డి.

జగన్, నిమ్మగడ్డ, విజయసాయిలకు బెయిల్ ఇవ్వలేం… సుప్రీం!
వైఎస్సార్ సిపి అధినేత  జగన్ బెయిల్ పిటీషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అలాగే విజయసాయి రెడ్డి బెయిల్ ను రద్దు చేసి జూన్ 5వ తేదీ లోగా లొంగిపోవాలని ఆదేశించింది.  దీనితో పాటు తొలిసారి సుప్రీం కోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ ప్రసాద్ కు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చెసింది.

సుప్రీం కోర్టు న్యామూర్తులు సదాశివం, ఇక్బాల్ సిబఐ విచారణను దాదాపు సమర్ధించింది. అయితే విచారణను నాలుగు నెలల్లో పూర్తీ చేయాలని కోరింది. కోర్టు తీర్పు తర్వాత సిబిఐ న్యాయవాది అశోక్ భాన్ మీడియాతో మాట్లాడుతూ సిబిఐ విచారణకు సుప్రీం కోర్టు మరికొంత సమయం ఇచ్చిందాని వ్యాఖ్యానించారు.

గత కొన్నేళ్లుగా దేశంలో ఆర్ధిక నేరాలు పెరిగి పోతున్నాయని, కీలకమైన ఈ కేసులో ఇప్పుడు జగన్ కు బెయిల్ ఇస్తే.. సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. 2012 మే 27న అరెస్టైన జగన్ ఇప్పటికే సుమారు ఏడాది కాలం జైల్లో గదిపారు.

మాకు అనుమానాలున్నాయి…

జగన్ కు బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీం కోర్టు నిర్ణయం వైఎస్సార్ సిపి వర్గాల్లో నిరాశను నింపింది. కేసులో నిందితులుగా ఉన్న రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు బయట స్వేచ్చగా తిరుగుతున్నా ఎలాంటి అధికార పరిధిలోలేని జగన్ సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారో కోర్టు వెల్లడిస్తే బావుండేదని వైఎస్సార్ సిపి అభిప్రాయపడింది.

సిబిఐ కాంగ్రెస్ చేతిలో పావులా ఆడుతోందని వైఎస్సార్ సిపి నాయకులు కొణతాల రామకృష్ణ, అంబటి రాంబాబు జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు. మోకాలి నొప్పి పేరుతో టిడిపి అధినేత చంద్రబాబు, రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో ఉండి చక్రం తిప్పారని తాము భావిస్తున్నామని వారు అభిప్రాయపడ్డారు