
తెలుగులో శృంగార భరిత సినిమాలకు కొదవేమీ లేదు. అన్ని మషాలాలు దట్టించి ఎప్పటికప్పుడు నిర్మాతలు వండేస్తూనే ఉన్నారు. అలాంటి శృంగారభరిత చిత్రమొకటి త్వరలో వెండితెరపై వేడెక్కించడానికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం పేరేంటని ఆలోచిస్తున్నారా… అదే “సారీ టీచర్ “.
ఇప్పటికే ఆ చిత్రం కథేంటో అర్థమైవుంటుంది. ఈ చిత్రంలో అందాల ఆరబోత చేయనుంది టీచరే. యుక్త వయసులో ఉండగా కుర్రాళ్ల కోరికలకు కళ్లాలు వేయలేరు, అలాంటిది దగ్గరగా అందమైన టీచెరే కనబడితే ఆగగలరా.. ఆగలేరు అంటూ సాగేదేనట ఈ సారీ టీచర్. టీచర్ పాత్రలో తెలుగు ప్రేక్షకులకు నేత్రానందం చేయనుంది ఐటంబాంబ్ “కావ్యా సింగ్”.
ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో కావ్యాను చూసిన ఓ టాలీవుడ్ సీనియర్ నిర్మాత ఆమె అందాలకు ముగ్దుడై తనతో కాసేపు మాటామంతి కలపమని కబురు పంపాడట. ఆ కబురు విన్న కావ్యా మొహమాటం లేకుండా.. తనతో `ఆ ముసలాయన’ ఏం మాట్లాడుతారూ…? అంటూ ఆయనను అలా చూసుకుంటూ లేచెళ్లిపోయిందట. ఆమె అలా వెళుతుండగా తనను కనీసం హాయ్ అయినా అంటుందేమోనని సదరు నిర్మాత ఆబగా తెగ చొంగ కార్చాట్ట.






Comments