
టాలీవుడ్‌లో కుర్ర హీరోయిన్లు కురుచ దుస్తులతో ఫంక్షన్లకు రావడం మామూలై పోయింది. జానా బెత్తెడు చాలీచాలని దుస్తులతో పబ్లిగా వేదికలపైకి వచ్చిన తారలు వేలాది మంది ముందు కూర్చోవడానికి నానా తంటాలు పఉతునారు. బాలీవుడ్ తార యానా గుప్తా అయితే.. లోదుస్తులు వేసుకున్న విషయాన్నే పట్టించుకోకుండా కాలుపై కాలువేసుకుని అలా కూచుని సంచలనం సృష్టించింది. ఇపుడు టాలీవుడ్ నటీమణులు, సెలబ్రెటీలు ఆమెను ఆదర్శంగా తీసుకున్నారేమో అనే సందేహం కలుగుతోంది.
ఇటీవల టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొడలు వరకూ కనబడే కురుచ దుస్తులు వేసుకుని ఓ కార్యక్రమానికి హాజరైంది. ముందువరుసలో ఆశీనురాలైంది. అసలే గౌను కురుచది కావడం అది కాస్తా పైపైకి లేచిపోవడం మొదలెట్టింది. మరి కెమేరాలు ఊర్కుంటాయా.. పని చెప్పేందుకు వాళ్లు ఎగబడ్డారు. ఇంతలో తన చేతులను అడ్డుపెట్టుకుని కార్యక్రమం ముగిసేవరకూ పాపం కాజల్ అలా బిగుసుకుపోయి కూచున్నదట. అలాంటి దుస్తులు వేసుకోవడం ఎందుకు.. అలా అడ్డం పెట్టుకని కూచోవడం ఎందుకని అక్కడివారు అనుకోవడం కనిపించింది.






Comments