హీరోయిన్ నిఖితకు, కన్నడ హీరో దర్శన్ కు మధ్య అక్రమ సంబంధం ఉందన్న ప్రచారానికి ఆమె తెరదించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిఖిత నోరు విప్పింది. నిఖితపై వ్యామోహంతో తన భర్త దర్శన్ నన్ను హింసిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొనడంతో హీరోగారు జైలుకెళ్లాల్సి వచ్చింది. . దర్శన్ కు , తనకు మధ్య అక్రమ సంబంధం లేదని, పవిత్రమైన స్నేహ బంధం మాత్రమే ఉందని పేర్కొంది. పరిశ్రమలో అందరికీ ఈ విషయం తెలుసు, నన్ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగారనే విషయం అభిమానులకు కూడా ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని చెప్పింది. ఈ వ్యవహారంతో కొంత మంది నుంచి వేధింపులు ఎదురుకావడంతో మనశ్శాంతి కోసం…అప్పట్లో లండన్ వెళ్లి పోయాను, అక్కడ ఒక బిబిసి రిపోర్టర్ దర్శన్ తో ఎఫైర్ విషయం గుర్తు చేసి రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడని నిఖిత చెప్పుకొచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా కన్నడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తనపై బ్యాన్ విధించడం వల్ల ఎంతగానో కృంగి పోయానని, ఒక మహిళగా అప్పుడు నేనే ఏమీ చేయలేక పోయాను, నిస్సహాయురాలిగా ఉండి పోయాను, అది నా జీవితంలోనే మరిచిపోలేని సంఘటనగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను అర్థం చేసుకోవడం వల్లనే కోలుకోగలిగానని చెప్పారు. ప్రస్తుతం గౌరీ పుత్ర, క్రాంతిపుత్ర సంగోలి రాయన్న అనే కన్నడ చిత్రాల్లో నటిస్తున్నట్లు నిఖిత వెల్లడించారు.
Breaking News
- I’m superstitious, but not stupid: Ekta Kapoor
- Chashme Baddoor gets a good start
- Cong to fight 2014 LS polls under Sonia, Manmohan
- Earthquake shakes buildings in Manila
- Aishwarya to star opposite Varun Dhawan?
- Never thought I'll do a dance number: Sunny Leone
- Gang-rape case: chaos in MP Assembly
- I am not in the rat race: Sonam Kapoor
తాజా వార్తలు
- 05/16 రియాతో పోటీపడ్డ వీణామాలిక్.. ?
- 05/11 అనసూయ ఆరబోతకు భారీ పారితోషికం..?
- 05/11 ప్రబుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబే.. కడియం!
- 05/09 కమిలిని జోడీగా.. ‘రామాచారి’ పేరుతో వేణు!
- 05/09 జగన్, నిమ్మగడ్డ, విజయసాయిలకు బెయిల్ ఇవ్వలేం… సుప్రీం!
- 05/08 నేడు జగన్ కు బెయిల్… ?!
- 05/08 కాంగ్రెస్ లో కావూరి పట్టు బిగుస్తోందా…?
- 05/08 కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎస్.ఎం.కృష్ణ…?
- 05/08 కర్ణాటకలో కాంగ్రెస్ హవా… !
- 05/07 కిక్కెక్కించే మరో ఫోర్న్ స్టార్ వస్తోంది…
- 05/07 ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోతా : కొణతాల
- 05/04 ఎవరీ ‘వడ్డి కాసులవాడు’… ?
- 05/04 నేను విన్న జగన్ వేరు.. చూసిన జగన్ వేరు: దాడి
- 05/04 కేసీఆర్ వసూళ్లు షురూ చేసిండు: చాడా
- 05/03 హాట్.. హాట్ గా.. హరిప్రియ…!







Comments