అంతర్జాతీయ వార్తలు Subscribe to అంతర్జాతీయ వార్తలు
వందకు పెరిగిన ఆత్మహుతి దాడి మృతులు
యెమెన్ : యెమెన్ రాజధాని సనా నెత్తురోడింది. అనూహ్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో వందమంది చనిపోయారు. రెండువందల మంది గాయపడ్డారు. దేశ రక్షణ మంత్రి మహ్మద్ నాసర్ అహ్మద్‌ను హత్యచేయడం లక్ష్యంగా ఈ ఆత్మాహుతి… Read more
జర్దారీతో భేటీకి ఒబామా నిరాకరణ
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో సమావేశమయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరాకరించారు. ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ తీవ్రవాదులపై పోరు చేస్తున్న నాటో దళాలకు మందుగుండు సామాగ్రిని చేరవేసేందుకు అవసరమైన మార్గాలను పాకిస్థాన్ మూసి… Read more
నేపాల్‌లో భారీ వరదలు.. వంద మంది గల్లంతు..
పశ్చిమ నేపాల్‌లో మంచుపర్వతం బద్ధలైన కారణంగా సంభవించిన భారీ వరదల వల్ల మృత్యువాత పడిన వారి సంఖ్య మంగళవారానికి 66కు చేరుకుంది. మరో 40 మంది ఆచూకీ తెలియలేదు. ప్రాణాలు కోల్పోయిన 66 మందిలో… Read more
అమెరికా రాజకీయాల్లో భారతీయుల హవా!
అమెరికా రాజకీయాల్లో కీలక వ్యక్తులుగా ప్రవాస భారతీయులు చెలామణి కానున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అక్కడి చట్ట సభల్లో అడుగుపెట్టేందుకు ప్రవాస భారతీయులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నుంచి దక్షిణ… Read more
మయన్మార్‌లో ప్రజాస్వామ్య పవనాలు
మయన్మార్‌లో అనేక బంధనాలను తెంచుకుని ఆంగ్‌సాన్ సూకీ పార్లమెంటులో అడుగుపెట్టిన నాటి నుండి ఆ దేశ ప్రజలు ప్రజాస్వామ్య పవనాలను ఆస్వాదిస్తున్నారు. కొత్తగా పార్లమెంటులోని కొన్ని స్థానాలకు జరిగిన ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన ఆమె… Read more
అరేబియా అడుగున లాడెన్ మృత దేహం!
అమెరికా సైన్యం హతమార్చిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని కనుగొన్నారు. సముద్ర నిధుల అన్వేషకుడు బిల్ వారెన్ ఈ విషయాని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఒసామా బిన్ లాడెన్ గత ఏడాది… Read more
భారత్ నేపధ్యం అదే : అమెరికా
ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత్‌పై అంతర్జాతీయ దేశాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఎందుకంటే.. భారత్‌కు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం విషయంలో ఎంతో సచ్చరిత్ర ఉందని అగ్రరాజ్యం వ్యాఖ్యానించింది. అదే ఉత్తర… Read more
అగ్ని సామర్ధ్యంపై చైనా అనుమానం..?
భారత్ తాజాగా ప్రయోగించిన అగ్ని-5 క్షిపణి ఎనిమిది వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను సైతం చేధించగలదని చైనా రక్షణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా న్యూఢిల్లీ మాత్రం ఈ క్షిపణి ఐదు వేల కిలోమీటర్ల… Read more
గుడ్ బై.. టు.. జానీ వాకర్..!
కిల్మాన్‌రాక్: మందు ప్రియులకు జానీ వాకర్ వీడ్కోలు పలికింది. ఎన్నో ఏళ్ళుగా ప్రపంచ వ్యాప్త మందుబాబుల అభిమానన్ని పొందిన విస్కీ జానీ వాకర్ చివరి సీసాను నింపి… కంపెనీని మూసేయడానికి యజమానులు సిద్ధపడ్డారు. బ్లాక్,… Read more
రబ్బానీపై వేటుకు రంగం సిద్ధం
పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీపై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది. దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మాట్లాడుతుండగా, ప్రోటోకాల్‌కు వ్యతిరేకంగా ఆమె అమెరికా దౌత్య ప్రతినిధితో జరుగుతున్న సంభాషణల్లో తలదూర్చారు. ఆయన వ్యాఖ్యలకు… Read more
Follow Me