List/Grid

అంతర్జాతీయ వార్తలు Subscribe to అంతర్జాతీయ వార్తలు

జింబాబ్వే  సైనికుడిపై మహిళల అత్యాచారం!

జింబాబ్వే సైనికుడిపై మహిళల అత్యాచారం!

జింబాబ్వే దేశ సైనికుడిని నలుగురు మహిళలు తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళలపై అత్యాచారాలు మనకు తెలుసు. జింబాబ్వేలో పురుషులపై మహిళలు గ్యాంగ్ రేప్‌కు పాల్పడటం వినేందుకు.. చదివేందుకు విచిత్రమే మరి..! జింబాబ్వేలో నలుగురు… Read more »

పాక్ జైల్లో సరబ్ పై దాడి…!

పాక్ జైల్లో సరబ్ పై దాడి…!

పాకిస్తాన్ లోని లాహోర్ జైల్లో మగ్గుతున్న భారతీయ ఖైదీ సరబ్జీత్ సింగ్ పై హత్యా యత్నం జరిగింది. గూధచౌర్యం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సరబ్జీత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలిమ్చారు…. Read more »

చైనాలో భారీ భూకంపం.. 100 మంది మృతి..?

చైనాలో భారీ భూకంపం.. 100 మంది మృతి..?

బీజింగ్: చైనాలోని సిచౌన్ ప్రొవిన్స్‌ను భారీ భూకంపం కుదిపేసింది. ఐదేళ్ల క్రితం ఈ ప్రాంతాన్నే భూకంపం తాకింది. భూకంపంలో 100ల మంది మరణించినట్లు, 600ల మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోది. మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు…. Read more »

ఇరాన్‌లో భారీ భూకంపం: వందలాది మంది మృతి..?

ఇరాన్‌లో భారీ భూకంపం: వందలాది మంది మృతి..?

ఇరాన్‌లో సంభవించిన భూప్రకంపనల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. అనేక ప్రపంచ దేశాలను భూకంపం గజగజ వణికిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌… Read more »

అమెరికాలో బాంబు పేలుడు: ముగ్గురి మృతి

అమెరికాలో బాంబు పేలుడు: ముగ్గురి మృతి

అగ్రరాజ్యం బోస్టన్‌లో ఉగ్రవాదులు పంజా విసిరారు. అర్థరాత్రి ఉగ్రవాదులు పేల్చిన బాంబుల్లో ముగ్గురు మరణించగా, మరో 144 మంది గాయపడ్డారు. అమెరికాలో సుమారు 12 యేళ్ళ తర్వాత వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడం… Read more »

రాయబారులను అప్రమత్తం చేసిన ఉత్తర కొరియా

రాయబారులను అప్రమత్తం చేసిన ఉత్తర కొరియా

కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న సమయంలో ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా తమ దేశంలోని విదేశీ రాయబార కార్యాలయాలను హెచ్చరించింది. దేశ తూర్పు ప్రాంతంలో ఉత్తర కొరియా రెండు మధ్యశ్రేణి క్షిపణులను… Read more »

పాక్‌లో యువతికి బలవంతపు మతమార్పిడి.. పెళ్ళి

పాక్‌లో యువతికి బలవంతపు మతమార్పిడి.. పెళ్ళి

పాకిస్థాన్‌లో మైనారిటీ హిందువులకు రక్షణ కరువైంది. ఓ హిందూ యువతికి బలవంతంగా మతమార్పిడి చేయించి ముస్లిం యువకుడితో వివాహం జరిపించిన సంఘటన పాకిస్థాన్‌లో జరిగింది. పాకిస్థాన్ జకోబాబాద్‌లోని జాంఝ్రీ ప్రాంతంలో అశోక్ కుమార్ అనే… Read more »

పాక్ గడ్డపై కాలిడిన ముషారఫ్..

పాక్ గడ్డపై కాలిడిన ముషారఫ్..

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తన సొంత దేశానికి చేరుకున్నారు. దుబాయ్ నుండి చార్టర్డ్ ఫ్లైట్‌లో కరాచీకి వచ్చారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన అడుగిడారు. నాలుగేళ్లుగా పాక్‌కు ముషారఫ్… Read more »

‘లంక’ తీర్మానం ఆమోదంపై అమెరికా హర్షం

‘లంక’ తీర్మానం ఆమోదంపై అమెరికా హర్షం

వాషింగ్టన్: మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై శ్రీలంక ప్రభుత్వం స్వతంత్ర, విశ్వసనీయ దర్యాప్తు జరపాలంటూ తాము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఆమోదించడంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. లంకలో… Read more »

కారుబాంబు దాడులతో దద్దరిల్లిన బాగ్దాద్‌

కారుబాంబు దాడులతో దద్దరిల్లిన బాగ్దాద్‌

ఇరాక్‌ రాజధాని నగరం బాగ్దాద్‌ కారుబాంబు దాడులతో దద్దరిల్లింది. నగరంలోని షియాలు అధికంగా వుండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడుల్లో కనీసం 56 మంది పౌరులు మరణించారని అధికారులు చెప్పారు…. Read more »

Powered By Indic IME